యంత్రాలు, కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) మరింత సమర్థవంతమవుతున్న కొద్దీ, యంత్రాలకు, మానవులకు మధ్య ఉన్న గీత చెరిగిపోతున్నట్లుగా ఉంది. యంత్రాలు చివరికి మానవులుగా మారుతాయా, లేక మానవుడిగా ఉండటంలో "ప్రోగ్రామ్ చేయలేనిది" ఏదైనా ఉందా? సద్గురు ఒక విద్యార్థి ప్రశ్నకు సమాధానమిస్తున్నారు.
Subscribe